పవన్, నందమూరి ఫ్యామిలీ ఆనందం ఇలా.. (పిక్చర్స్)

విజయవాడ/గుంటూరు: చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు తరలి వచ్చారు. రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ప్రముఖ వ్యాపారవేత్త జిఎమ్మార్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, ఆధ్యాత్మకవేత్త రవిశంకర్, బిజెపి అగ్రనేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడు, పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, రాజస్థాన్, గోవా, గుజరాత్, మణిపూర్ తదితర ముఖ్యమంత్రులు వచ్చారు.

మన రాష్ట్రం నుండి ప్రముఖ హీరోలు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఆనందీ బెన్ పటేల్

ఆనందీ బెన్ పటేల్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని నమస్కరిస్తున్న దృశ్యం. చంద్రబాబుకు ఫుల్ ఎస్పీజీ సెక్యూరిటీ దృశ్యం

ప్రకాశ్ సింగ్ బాదల్

ప్రకాశ్ సింగ్ బాదల్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

నారా లోకేష్

నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన నందమూరి, నారా కుటుంబ సభ్యుల దృశ్యం.

బాలకృష్ణ

బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ.

నందమూరి ఫ్యామీలి

నందమూరి ఫ్యామీలి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు నందమూరి, నారా కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన బస్సులు.

బాలకృష్ణ

బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ.

నారా లోకేష్

నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన నందమూరి, నారా కుటుంబ సభ్యుల దృశ్యం.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+