బాబు ప్రమాణం: పవన్, ఎన్టీఆర్, రజనీ.. వీరే (పిక్చర్స్)

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తరలి వస్తున్నారు.

బిజెపి అగ్రనేతలు, పలువురు కేంద్రమంత్రులు, ఆరేడు రాష్ట్రాల ముఖ్యమంత్రిలు ఆదివారం రాత్రి ఏడున్నరకు జరగనున్న ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు.

రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వస్తున్నారు.

రజనీకాంత్

రజనీకాంత్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తున్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, కళ్యాణ్ రాంలు హాజరవుతున్నారు.

కేంద్రమంత్రులు

కేంద్రమంత్రులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, రవిశంకర ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, అనంత కుమార్, హర్షవర్ధన్, పీయూష్ గోయెల్, కల్రాజ్ మిశ్రా, నిర్మలా సీతారామన్.

ముఖ్యమంత్రులు

ముఖ్యమంత్రులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి వసుంధరా రాజే (రాజస్థాన్), ప్రకాశ్ సింగ్ బాదల్ (పంజాబ్), నవీన్ పట్నాయక్ (ఒడిశా), జలలిత (తమిళనాడు), ఆనందీబెన్ పటేల్ (గుజరాత్), మనోహర్ పారికర్ (గోవా), రమణ్ సింగ్ (చత్తీస్ ఘడ్)లు వస్తున్నారు.

బిజెపి ప్రముఖులు

బిజెపి ప్రముఖులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి బిజెపి అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు వస్తున్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి వైయస్ జగన్, రఘువీరా రెడ్డి, రాఘవులు, కెసిఆర్‌లు రావడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+