ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ: సరికొత్త అందాలు, వైజాగ్ బీచ్‌లో సందడి (ఫోటోలు)
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో విశాఖపట్నం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కిందట హుదూద్ బీభత్సానికి విశాఖ రూపురేఖలే మారిపోయాయి. వైజాగ్ మొత్తం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది.
ఇక విశాఖ తేరుకోవటం కష్టమే అన్నవారెందరో. కానీ ఇప్పుడు అదే వైజాగ్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు ఆతిథ్యం ఇచ్చింది, అంతేకాదు అనూహ్యరీతిలో సరికొత్త అందాలను సంతరించుకుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం వైజాగ్‌లో సౌకర్యాల కల్పన కోసం కోట్లాది రూపాయలు వెచ్చించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే నగర రహదారులకు ఒక కొత్త కళ వచ్చింది. గతుకుల రోడ్లు నుంచి హాయిగా ప్రయాణించే పరిస్థితి వచ్చింది. వీధి దీపాలు, పారిశుద్ధ్యం, ఉద్యానవనాల అభివృద్ధికి జీవీఎంసీ పెద్దపీట వేసింది. మొత్తంగా చూస్తే వైజాగ్ సుందరీకరణ వూహించని రీతిలో జరిగింది.
ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరితో పాటు సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 9తీర ప్రాంతాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు, 51దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు.
1.40 లక్షలకుపైగా ప్రజలు నౌకా విన్యాసాలను తిలకించేలా నిర్వాహకులు పాసులు జారీ చేశారు. భారత నౌకాదళ చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టం. సుమారు 15 సంవత్సరాల కిందట ముంబై కేంద్రంగా ఉన్న పశ్చిమ నౌకాదళంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది.

భారత నౌకాదళ చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టం
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో అందంగా ముస్తాబైన విశాఖపట్నం

Click it and Unblock the Notifications