జూనియర్ ట్రెయినీ పోస్టులు: వైజాగ్ స్టీల్ రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు జులై17,2017 నుంచి జులై 31,2017మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.
జూనియర్ ట్రెయినీ పోస్టుల భర్తీ కోసం వైజాగ్ స్టీల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జులై17,2017 నుంచి జులై 31,2017మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: వైజాగ్ స్టీల్ ప్లాంట్
జాబ్ పేరు: జూనియర్ ట్రెయినీ,
ఉద్యోగ ప్రాంతం: విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్)
పోస్టులు: 19

విద్యార్హత: అభ్యర్థులు ఎస్ఎస్‌సి+ఐటిఐ/డిప్లోమా ఇన్ ఇంజనీరింగ్
పే స్కేల్: రూ.10700/ఒక నెలకు
వయోపరిమితి: జులై 07,2017నాటికి 18-27సం. వయసు కలిగి ఉండాలి. (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు)
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ:జులై 17,2017
దరఖాస్తుల ముగింపు గడువు: జులై 31,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/V4tbqZ


Click it and Unblock the Notifications