మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు: వైజాగ్ స్టీల్ ప్లాంట్ రిక్రూట్‌మెంట్-2017
మే17,2017 నుంచి మే31,2017, సాయంత్రం 5గం. లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్-విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(ఆర్ఐఎన్ఎల్ వీఎస్‌పి) అర్హత గల అభ్యర్థుల నుంచి మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మే17,2017 నుంచి మే31,2017, సాయంత్రం 5గం. లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
రిక్రూట్‌మెంట్ అడ్వర్టైజ్ నం. 02/2017:
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్(టెక్నికల్)
ఖాళీలు:233
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఎఫ్&ఎ)
ఖాళీలు:03

పోస్టు పేరు: జూనియర్ మెడికల్ ఆఫీసర్స్
ఖాళీలు:07
విద్యార్హత, అనుభవం, వయోపరిమితి ఇతరత్రా వివరాల కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అధికారిక వెబ్ సైట్ ను దర్శించండి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/Y8rnVE












Click it and Unblock the Notifications