కోహ్లీ ప్రేయసి అనుష్కపై వ్యాఖ్యలు: తిప్పికొట్టిన సానియా
హైదరాబాద్: ఐసిసి ప్రపంచ కప్ సెమీ పైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ విఫలం కావడంపై ఆయన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మపై తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రతిస్పందించారు. భారత్ ఆస్ట్రేలియాపై 95 పరుగుల తేడాపై ఓడిపోయిన స్థితిలో వెల్లువెత్తిన విమర్సల నేపథ్యంలో అనుష్క శర్మకు ఆమె మద్దతుగా నిలిపారు.

ధోనీ సెమీ ఫైనల్ మ్యాచులో ఓటమి చవి చూసిన నేపథ్యంలో అభిమానులు విమర్సలు చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. అనుష్కను నిందించడం, ఆమెపై హాస్యమాడడమా అంటూ మహిళ విచ్ఛిన్నకారురాలు మాత్రమే గానీ శక్తి కాదా అని సానియా ప్రశ్నించారు. విరాట్ సెంచరీ చేసిన సంగతి లేదా భారత్ గెలిచిన సంగతి ఏమిటని ఆమె అడిగారు.

ఆస్ట్రేలియాపై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. భారత్ ఘోరంగా ఓడిపోయింది. విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగిన సమయంలో స్టాండ్స్‌లో అనుష్క శర్మ ఉంది.
Blaming and joking bout Anushka??cz a woman can ONLY be a distraction and not a strength? Wht bout d other times we won or Virat made a 100?
— Sania Mirza (@MirzaSania) March 26, 2015 We can't win everything ,every time.. I am Proud of our team and the way they played with pressure throughout..better luck next time..
— Sania Mirza (@MirzaSania) March 26, 2015 Ever thought how the players feel themselves after a loss when people who haven't played, feel sooo bad? Promise u,we feel worse than u..
— Sania Mirza (@MirzaSania) March 26, 2015 -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications