వాలెంటైన్స్ డే: ఓ ప్రేమజంటకు హిందూ వాహిని పెళ్లి
హైదరాబాద్: హిందూ వాహిని సంస్థ అన్నంత పని చేసింది. హైదరాబాదులోని వనస్థలిపురం ప్రాంతంలో హిందూ వాహిని ఓ ప్రేమజంటకు వాలెంటైన్స్ డే సందర్బంగా శనివారం వివాహం చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని భజరంగ్ దళ్ తదితర హిందూ సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే.
వాలెంటైన్స్ డేని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), భజ్‌రంగ్‌దళ్ హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. హైదరాబాదులోని అబిడ్స్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, పంజగుట్ట చౌరస్తాలో వాలెంటైన్స్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.

సికింద్రాబాదులోని సంజీవయ్య పార్క్ దగ్గర ప్రేమజంటను అడ్డుకున్న 10 మంది భజ్‌రంగ్‌దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాలెంటైన్స్ డేను హిందూ సంస్థల వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
మంగళసూత్రాలు, మట్టెలు పట్టుకుని హిందూ సంస్థల కార్యకర్తలు నగరంలో ప్రేమ జంటల కోసం వేట సాగించారు అయితే, అది అంతగా ఫలితం ఇచ్చినట్లు కనిపించడం లేదు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications