వారెవా.. ఏం ఐడియా! వివాహ ఆహ్వానం.. వినూత్నంగా..

రాజమహేంద్రవరంలోని సీతంపేటకు చెందిన ఏడిద వెంకటేశ్‌ తన కుమార్తె అషిత వివాహం సందర్భంగా ఆధునిక శైలిలో వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించారు. ఏటిఎం కార్డు సైజులో ముద్రించిన ఈ పత్రిక అందరినీ ఆకట్టుకుంటోంది.

రాజమహేంద్రవరం: వివాహ ఆహ్వాన పత్రికల ముద్రణలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఆహ్వానపత్రాలు ముద్రించేవారు కూడా స్నేహితుల కోసం వేరేగా మరికొన్ని కార్డులు ముద్రిస్తారు.

What an Idea! Wedding Invitation.. in a Different mode..

రాజమహేంద్రవరంలోని సీతంపేటకు చెందిన ఏడిద వెంకటేశ్‌ తన కుమార్తె అషిత వివాహం సందర్భంగా ఆధునిక శైలిలో వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించారు. ఏటిఎం కార్డు సైజులో ముద్రించిన ఈ పత్రిక అందరినీ ఆకట్టుకుంటోంది.

What an Idea! Wedding Invitation.. in a Different mode..

ఏటిఎం కార్డులో ఉండే చిప్‌, కాల పరిమితి, కార్డు పేరు.. అన్నింటినీ ముద్రించి... దానిపై వధూవరుల పేర్లు ముద్రించడమేకాక, ఈ కార్డు కాల పరిమితి జీవితకాలమంటూ.. వాటికి తమదైన శైలిలో భాష్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+