మహానాడును కార్నర్ చేసేందుకే కేసీఆర్, లోకేష్ సిద్దమా? (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సిద్ధమవుతోంది. తెలుగు తమ్ముళ్లకు మహానాడు పండుగ దినోత్సవం. దీని కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. హైదరాబాదులో టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు కనిపిస్తున్నాయి.
కాగా, గండిపేటలో జరగనున్న మహానాడులో యువనేత లోకేష్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, మహానాడును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల లక్ష్యంతో పాటు మహానాడును కార్నర్ చేసేందుకే కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ ప్రారంభించారని చెబుతున్నారు. మహానాడు కారణంగానే ఫ్లెక్సీలు తొలగించాలనే నిబంధన అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మహానాడు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరోసారి వేదిక అవుతోంది.

మహానాడు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరోసారి వేదిక అవుతోంది. పనులను పరిశీలిస్తున్న నేతలు.

మహానాడు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరోసారి వేదిక అవుతోంది. టీడీపీ జెండాలతో కూడిన సైకిల్‌తో వచ్చిన అభిమాని.

మహానాడు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరోసారి వేదిక అవుతోంది. పనులను పరిశీలిస్తున్న నేతలు.

మహానాడు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరోసారి వేదిక అవుతోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోను పెడుతున్న దృశ్యం.

మహానాడు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరోసారి వేదిక అవుతోంది. మహానాడులో వంటలకు సిద్ధమైన ధాన్యం.

మహానాడు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరోసారి వేదిక అవుతోంది. మహానాడులో కనిపించనున్న ఫోటో ఎగ్జిబిషన్.

మహానాడు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరోసారి వేదిక అవుతోంది. సిద్ధమవుతున్న నారా లోకేష్ ఫ్లెక్సీ.












Click it and Unblock the Notifications