బాలీవుడ్ నటుడు గోవింద పేరుతో మహిళను చీట్ చేశారు

హైదరాబాద్: ప్రముఖ హీరో గోవిందా పేరుతో ఘరానా మోసం జరిగింది. ఇండియన్‌ మోడల్‌ హంట్‌ పేరిట బాలీవుడ్‌ హీరో గోవిందా పేరుతో కొందరు వ్యక్తులు కలిసి రూ.10కోట్లు వసూలు చేశారు. శ్రీనివాస్‌, రామారావు తదితరులు తమను మోసగించారంటూ హెచ్‌ఆర్సీలో బాధితులు ఫిర్యాదు చేశారు. జూన్‌ 1లోగా నివేదిక ఇవ్వాలంటూ విజయవాడ ఎస్పీకి హెచ్ఆర్సీ ఆదేశించింది.

Woman cheated by man on the name of Bollywood hero

మెదక్‌లో క్వింటాలు గంజాయి స్వాధీనం

భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయిని మెదక్‌ జిల్లా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తూప్రాన్‌ బస్టాండ్‌లో క్వింటాలు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులో అన్యమత ప్రచారం ఉద్రిక్తత

గుంటూరు జిల్లాలో అన్యమత ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. మేడికొండూరులోని మసీదుపై గుర్తుతెలియని వ్యక్తులు జీసెస్‌ బొమ్మలు వేశారు. దీనిపై మస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈ దర్గాకు చేరుకుని ఆందోళనకు దిగి, రాస్తారోకో నిర్వహించారు. దీంతో గుంటూరు-సత్తెనపల్లి రహదారిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+