కోరిక తీర్చలేదని కోడలి గొంతుకోశాడు: టెక్కీ భర్త హెల్ప్

హైదరాబాద్: తన కోరిక తర్చలేదని ఓ మామ కోడలిని హత్య చేసిన దారుణ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. అరవయ్యేళ్ల చిత్తరంజన్ అనే వ్యక్తి తన కొడుకు భార్య కోడలు పైన కన్నేశాడు. కథనం ప్రకారం.. నగరంలో ఉంటున్న చిత్తరంజన్ కొడుకు బాలకృష్ణకు రజనితో వివాహం అయింది.

Woman murdered by his uncle and husband

వారికి ఆరేళ్ల కుమార్తె ఉంది. సాఫ్టువేర్ ఇంజనీరుగా పని చేస్తున్న బాలకృష్ణ కొంతకాలంగా మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న మామ కోడలిని లైంగికంగా వేధించేవాడు. ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకొని చంపేయాలని పథకం వేశాడు. తన భార్యను వదిలించుకోవాలని చూస్తున్న కొడుకు కూడా ఇందుకు అంగీకరించాడు.

శనివారం తెల్లవారుజామున నిద్రపోతున్న సమయంలో రజని గొంతుకోసి హత్య చేశారు. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పోలీసులు రజని మామ, భర్తతో పాటు అత్త, ఆడపడుచులను అదుపులోకి తీసుకొని విచారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+