చెవులు కోసి చెవిపోగులు, గోలుసు దోచుకెళ్లిన దొంగలు... బంజారా హిల్స్‌లో యువతి గొంతు కోశాడు

Woman reportedly attacked by knife in guntur
గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. దుండగులు ఓ మహిళ చెవులు కోసి చెవిపోగులు, గోలుసు దోచుకెళ్లినట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

హైదరాబాదులో లో చైన్ స్నాచర్లు, దొంగల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. తాజాగా, శంషాబాద్ లోని ఓ బ్యూటీ పార్లర్ లోకి దుండగులు కత్తులతో ప్రవేశించారు. అక్కడున్న వారిని బెదిరించి గొలుసులు లాక్కెళ్లారు. దీంతో, బాధితులు శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్‌లో హాకీంపేటలో యువతిపై దాడి జరిగింది. యువతి మెడపై ఆ దుండగుడు కత్తితో పొడిచి పారిపోయాడు. యువతి పరిస్ధితి విషమంగా ఉండటంతో.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జకి అస్వస్ధత

భద్రాచలం నియోజవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కుంజా బొజ్జి (90) అస్వస్ధత గురవడంతో ఆయన్ను భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆయన కుమారుడు నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి నుంచి ఆయనకు రక్తపోటు పెరిగింది.

స్ధానిక వైద్యులతో వైద్యం చేయించినా పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో కూనవరం వైద్యశాలకు తీసుకెళ్లి... అక్కడి నుంచి భద్రాచలం తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+