నిప్పంటించుకుని మహిళ మృతి, 30పూరిళ్లు దగ్ధం
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఒక మహిళ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మంటలు చెలరేగినట్లు స్ధానికులు తెలిపారు.
కటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో ఇంట్లో ఉన్న సిలిండర్ పేలి చుట్టు పక్కల ఇళ్లకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మహిళ చనిపోయింది. ఈ క్రమంలో మొత్తం 30 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. రూ. 50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. పూరిళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో మొదట సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఈ ప్రమాదంలో కాలిబూడిదైన పూరి గుడిసెలు నిరు పేదలవి కావడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు.
షార్ట్ సర్క్యూట్ తో ట్రాక్టర్ దగ్ధం
గుడివాడ మండలం పోలుకొండ దగ్గర షార్ట్ సర్క్యూట్‌తో వరి గడ్డితో వెళుతున్న ట్రాక్టర్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications