బాబు కేబినెట్: చినరాజప్పకు హోం, ఎవరికి ఏ శాఖ?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాఖలు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయమై కసరత్తు చేస్తున్నారు. బుధవారం అది కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం. సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడుకు ఆర్థిక శాఖను అప్పగించనున్నారని తెలుస్తోంది.

Yanamala may get finance

సమాచారం మేరకు...

యనమల రామకృష్ణుడు - ఆర్థిక, శాసన సభ వ్యవహారాలు, వాణిజ్యం
చినరాజప్ప - డిప్యూటీ సీఎం, హోం
నారాయణ - మున్సిపల్, అర్బన్ నీటిపారుదల శాఖ
శిద్ధా రాఘవ రావు - రవాణా శాఖ, రోడ్డు భవనాలు
బొజ్జల గోపాల కృష్ణా రెడ్డ - అటవీశాఖ
కామినేని శ్రీనివాస రావు (బిజెపి) - వైద్యం, ఆరోగ్యం
దేవినేని ఉమామహేశ్వర రావు - భారీ నీటి పారుదల
అచ్చెన్నాయుడు - కార్మిక శాఖ
పరిటాల సునిత - పౌరసరఫరాలు
పీతల సుజాత - మహిళా, శిశు సంక్షేమం
కెఈ కృష్ణమూర్తి - డిప్యూటీ సిఎం, రెవెన్యూ
కొల్లు రవీంద్ర - సాంఘిక సంక్షేమం, చేనేత
మాణిక్యాల రావు (బిజెపి) - దేవాదాయ
మృణాళిని - గ్రామీణాభివృద్ధి
రావెల కిశోర్ - గిరిజన సంక్షేమ శాఖ
అయ్యన్నపాత్రుడు - పంచాయతీరాజ్,
ప్రత్తిపాటు పుల్లారావు - వ్యవసాయం, అనుబంధం, మార్కెటింగ్
గంటా శ్రీనివాస రావు - విద్యాశాఖ
పల్లె రఘునాథ్ రెడ్డి - సమాచార, ప్రసార శాఖ, మైనార్టీ, ఎన్నారై

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+