Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నారా లోకేష్ పై వైసీపీ సెటైర్లు, ఢిల్లీలో తండ్రి పరిచయాలతో డీల్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు చేయకూడదని ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.

ఇలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ అయ్యింది. తండ్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న పరిచయాలతో ఢిల్లీలోని పెద్దలతో మంత్రి నారా లోకేష్ వరుస భేటీలు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వీలైనంతవరకు పెట్టుబడులు తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చెయ్యడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నారా లోకేష్ యువతకు హామీ ఇచ్చారు. రైతులకు వారివారి రంగాలలో చక్కటి అవకాశాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

YCP leaders are satirizing Andhra Pradesh Minister Nara Lokesh s visit to Delhi

అయితే మంత్రి లోకేషన్ ను టార్గెట్ చేసుకొని కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పటికే అనేక ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఏర్పాటు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చెయ్యాలని నారా లోకేష్ కేంద్ర మంత్రులకు మనవి చేశారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తాను ఢిల్లీ వెళ్లానని ఇటీవల నారా లోకేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో వివిద అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. ఢిల్లీ పర్యటన సందర్బంగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అయితే మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనపై వైసీపీ నాయకులు మాత్రం సెటైర్లు వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+