అక్రమ సంబంధంతో హత్య, మహిళపై రేప్ యత్నం

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో బుధవారం అర్థరాత్రి కొందరు ఆటో డ్రైవర్లు మహిళపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. దాంతో మహిళ గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అక్కడికి చేరుకుని ఆటో డ్రైవర్లను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దాంతో పోలీసులు కొప్పవరం చేరుకుని ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆటో డ్రైవర్లపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications