చంద్రబాబుకు జగన్ తాజా అల్టిమేటం..!!

మాజీ సీఎం జగన్ మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం..పట్టించకోవటం లేదని జగన్ మండిపడ్డారు. రైతుభరోసా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన జగన్.. తమ హయాంలో రైతుల కష్టాలకు పరిష్కారం చూపించామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కు జగన్ అల్టిమేటం జారీ చేసారు.

పులివెందులలో జగన్
కూటమి ప్రభుత్వ రైతులను పట్టించుకోవటం లేదని మాజీ సీఎం జగన్ విమర్శించారు. అకాల వర్షాలకు దెబ్బ తిన్న రైతులకు ప్రభుత్వం రైతులకు ఇన్యూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదు కోవాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామని జ‌గ‌న్ అల్టిమే టం జారీ చేసారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచిం చారు. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారని విమర్శించారు.

YS Jagan assured support for Crop damage farmers due to unseasonal rains in Pulivendula

ప్రభుత్వం ఆదుకోవాలి
చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదన్నారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్యూరెన్స్‌ ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన చేస్తున్నట్లు వెల్లడించారు. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని వివరించారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని ధ్వజమెత్తార. వర్ షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడిందని చెప్పుకొచ్చారు. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదని వివరించారు. వైసీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేదన్నారు. ప్రతీ రైతుకు న్యాయం చేసామని చెప్పారు. అరటి సాగులో ఏపీ లోనే పులివెందుల నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు.

Take a Poll

తిరిగి అధికారంలోకి
వైసీపీ హయాంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశామని జగన్ చెప్పుకు చ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్‌ కోల్డ్‌ స్టోరేజ్‌లు కూడా వాడుకోలేక పోతు న్నారని విమర్శించారు. యూజర్‌ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని జగన్ ధీమా వ్యక్తం చేసారు. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+