ఫ్యామిలీ టైం : స్విట్జర్లాండ్ వెళ్లిన జగన్

హైదరాబాద్ : ఎన్నికలు ముగియడంతో నేతలంతా రిలాక్స్ మూడ్ లోక వెళ్లిపోయారు. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరుగుతోన్న పోలింగ్ కు సంబంధించి వచ్చేనెల 23న కౌంటింగ్ ఉంది. ఈ క్రమలో మరో నెల సమయం ఉన్నందున తమ హాలీడే స్పాట్ లోకి వెళ్లిపోతున్నారు.

స్విట్జర్లాండ్‌కు జగన్

వైసీపీ అధినేత జగన్ తన కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ బయల్దేరారు. ఆయన అక్కడే ఐదురోజుల పాటు ఉంటారు. ఎన్నికలకు సంబంధించి టెన్షన్లు మరచిపోయి ఫ్యామిలీతో జాలీగా గడుపుతారు జగన్. ఈ నెల 27 తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు.

ys jagan goes to switzerland

కోర్టు అనుమతితో ..
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ .. కోర్టు అనుమతితో స్విట్జర్లాండ్ వెళ్లారు. ఐదురోజుల పర్యటన తర్వాత తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. కేసులో భాగంగా ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరువుతుంటారు. గతేడాది కూడా కోర్టు అనుమతి తీసుకొని వేసవి విడిది కోసం జగన్ న్యూజిలాండ్ వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+