ముంబైలో జగన్‌కు టి సెగ, ఎగబడ్డ మహిళలు(పిక్చర్స్)
ముంబై: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ (ఎన్సీపి) అధ్యక్షుడు శరద్ పవార్‌ను, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరేను కలిశారు.
కేంద్రం రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా వెళ్తోందని, పార్లమెంటులో విభజన బిల్లుకు సహకరించవద్దని వారిని వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. జగన్ మధ్యాహ్నం శరద్ పవార్‌ను, సాయంత్రం ఉద్దవ్ థాకరేను కలిశారు.
ముంబై వచ్చిన పార్టీ ప్రతినిధి బృందంలో వైయస్ జగన్‌తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు, ఎంవి మైసూరా రెడ్డి, బాలశౌరి, పార్టీ నేతలు దాడి వీరభద్ర రావు, నల్లా సూర్య ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

జగన్ 1
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రమంత్రి, ఎన్సీపి అధినేత శరద్ పవార్‌ను కలిసి వినతి పత్రం ఇస్తున్న దృశ్యం.

జగన్ 2
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వినతి పత్రాన్ని చూస్తున్న కేంద్రమంత్రి, ఎన్సీపి అధినేత శరద్ పవార్.

జగన్ 3
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి, ఎన్సీపి అధినేత శరద్ పవార్‌లు విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

జగన్ 4
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి, ఎన్సీపి అధినేత శరద్ పవార్‌లు విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

జగన్ 5
ముంబై వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్న మహిళలు.

జగన్ 6
ముంబై వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్న ముంబై తెలుగు జనం.

జగన్ 7
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరేను కలుసుకున్న దృశ్యం.

జగన్ 8
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరేలు విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

జగన్ 9
ముంబై వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్న మహిళలు.

జగన్ 10
ముంబై వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చిన మహిళలు.

జగన్ 11
ముంబై వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు తెలంగాణవాదులు ముంబైలో అడ్డుకున్నారు.

జగన్ 12
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు తెలంగాణవాదులు ముంబైలో అడ్డుకున్నారు.

జగన్ 13
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు తెలంగాణవాదులు ముంబైలో అడ్డుకున్నారు. జగన్‌ను ముంబైలో తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక అడ్డుకుంది.












Click it and Unblock the Notifications