రోజాను చూసి నేర్చుకో: జగన్ క్లాస్, అలా పోల్చడమా.. ఎమ్మెల్యే మనస్తాపం?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేకు క్లాస్ పీకారని తెలుస్తోంది.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేకు క్లాస్ పీకారని తెలుస్తోంది. ఆయా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు క్లాస్ పీకినట్లు మనం వింటుంటాం.

సంతనూతలపాడు నియోజకవర్గం విషయమై జగన్ ఎమ్మెల్యేకు క్లాస్ పీకారని చెబుతున్నారు. జగన్ క్లాస్ పీకడంతో సదరు ఎమ్మెల్యే తీవ్ర ఆవేదనకు గురయినట్లుగా ప్రచారం సాగుతోంది.

YS Jagan takes class to MLA and compares with MLA Roja

ఇటీవల ఎమ్మెల్యే జగన్‌ను కలిశారు. ఆ సమయంలో జగన్ అతనిని మందలించారని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పని తీరు బాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాదు, రోజాను చూసి నేర్చుకోవాలని జగన్ సలహా ఇచ్చారని కూడా ప్రచారం సాగుతోంది.

రోజాతో తనను పోల్చడంపై కూడా సదరు ఎమ్మెల్యే తీవ్ర మనోవేధనకు గురయ్యారని అంటున్నారు. ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+