జైల్లో జగన్ సెలబ్రేషన్స్: మహిళ డ్యాన్స్ (పిక్చర్స్)

హైదరాబాద్: తనకు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయల్ మంజూరు చేసిన విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులోనే సంబరాలు చేసుకున్నారట. పలువురు విఐపి ఖైదీలు కూడా ఆయనతో బెయల్ మంజూరు సంతోషాన్ని పంచుకున్నారట.

ఉదయం నుంచే తనకు బెయిల్ వస్తుందన్న ధీమాతో జగన్ ఉన్నారని, ఎప్పటికప్పుడు కేసు విచారణ తీరును జైలు సిబ్బంది ద్వారా తెలుసుకున్నారట. జగన్‌ను తోటి విఐపి ఖైదీలు, పలువురు జైలు అధికారులు అభినందనలతో ముంచెత్తారు. సుప్రీం కోర్ట ఆదేశాల మేరకు జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, దర్యాఫ్తు పూర్తయిందని సిబిఐ చెప్పడంతో జగన్‌కు బెయిల్ మంజూరయింది.

మరోవైపు తమ పార్టీ అధ్యక్షుడు జగన్ గత ఏడాది మే నుంచి జైల్లో ఉండడంతో తాము నాయకత్వ సమస్యతో బాధపడ్డామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా జగన్‌లాంటి నాయకుడు బయటకు రావడం చాలా అవసరమన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

తనకు బెయిల్ వచ్చిందన్న విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో సంబరాలు చేసుకున్నారట.

క్యాడర్ ఆనందం

క్యాడర్ ఆనందం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన విషయం తెలియగానే పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల ఆనందం.

భవనంపై

భవనంపై

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో భవనం పైకి ఎక్కి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు.

క్యాడర్ సంతోషం

క్యాడర్ సంతోషం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన విషయం తెలియగానే పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల ఆనందం.

బాణసంచా

బాణసంచా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో పార్టీ కార్యాలయ ఎదుట బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు.

అంబటి రాంబాబు

అంబటి రాంబాబు

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన ఆనందాన్ని కార్యకర్తలతో పంచుకుంటున్న ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

కారుపై

కారుపై

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో కారు పైకి ఎక్కి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు.

వాసిరెడ్డి పద్మ

వాసిరెడ్డి పద్మ

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన ఆనందాన్ని కార్యకర్తలతో పంచుకుంటున్న ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం.

నేతను ఎత్తారు

నేతను ఎత్తారు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన ఆనందంలో ఓ నాయకుడిని ఎత్తుకుంటున్న కార్యకర్తలు.

జగన్ బెయిల్ ఆనందం

జగన్ బెయిల్ ఆనందం

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన ఆనందాన్ని పార్టీ కార్యాలయం వద్ద పంచుకుంటున్న కార్యకర్తలు.

రోడ్డెక్కారు

రోడ్డెక్కారు

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ లభించడంతో రోడ్లెక్కి మరీ ఆనందాన్ని పంచుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు.

మహిళ డ్యాన్స్

మహిళ డ్యాన్స్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన ఆనందంలో ఓ మహిళ నాట్యం.

చీకట్లో వెలుగులు

చీకట్లో వెలుగులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన ఆనందంలో రాత్రి పూట బాణసంచా కాల్చిన దృశ్యం.

పాటా ఆటా

పాటా ఆటా

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మహిళ పాట పాడుతుండగా ఓ వ్యక్తి నాట్యం.

దిష్టి తీస్తున్న దృశ్యం

దిష్టి తీస్తున్న దృశ్యం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో దిష్టి తీస్తున్న కార్యకర్తలు.

ఆనందం

ఆనందం

జగన్‌కు బెయిల్ రావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కార్యకర్తలతో ఆనందం పంచుకుంటున్న దృశ్యం.

మీడియాతో

మీడియాతో

జగన్‌కు బెయిల్ రావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+