కడప జిల్లాలో జగన్ పార్టీ నేత దారుణ హత్య
కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నాగభూషణ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వేంపల్లి మండలం కుప్పవాళ్లపల్లిలో నాగభూషణ్ రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు.
కడప: కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నాగభూషణ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వేంపల్లి మండలం కుప్పవాళ్లపల్లిలో నాగభూషణ్ రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు.

నాగభూషణ్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన హత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications