వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోట్లలో ఒక్కరికే.. అందువల్లే వైయస్: జగన్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: రాష్ట్రంలోని ఎనిమిదన్నర కోట్ల మందిలో దేవుడు ఒక్కరికే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇస్తాడని, ఆ అవకాశాన్ని ప్రజల కోసం వినియోగించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినాడు కాబట్టే ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను చేపట్టిన నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను ఐదోరోజు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో శుక్రవారం నిర్వహించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పాలసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. పేదవాడి కుటుంబానికి వైయస్ పెద్దకొడుకులా ఉన్నాడని అన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

తాను చేపట్టిన నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను ఐదోరోజు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పాలసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు.

వైయస్‌కి పూలమాల

వైయస్‌కి పూలమాల

తాను చేపట్టిన నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను ఐదోరోజు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరిస్తున్న జగన్మోహన్ రెడ్డి.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

తాను చేపట్టిన నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను ఐదోరోజు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన బహిరంగ సభకు హాజరైన ప్రజలకు అభివాదం తెలుపుతున్న జగన్మోహన్ రెడ్డి.

జగన్ ఓదార్పు

జగన్ ఓదార్పు

తాను చేపట్టిన నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను ఐదోరోజు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధురాలిని ఓదారుస్తున్న జగన్మోహన్ రెడ్డి.

వికలాంగుడితో జగన్

వికలాంగుడితో జగన్

తాను చేపట్టిన నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను ఐదోరోజు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వికలాంగుడిని ఓదారుస్తున్న జగన్మోహన్ రెడ్డి

టోపీ ధరించి..

టోపీ ధరించి..

తాను చేపట్టిన నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను ఐదోరోజు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టోపీ ధరించి అభివాదం చేస్తున్న జగన్.

చిన్నారిని ఎత్తుకుని..

చిన్నారిని ఎత్తుకుని..

తాను చేపట్టిన నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను ఐదోరోజు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. యాత్రలో చిన్నారిని ఎత్తుకున్న జగన్.

జగన్ ప్రసంగం

జగన్ ప్రసంగం

తాను చేపట్టిన నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను ఐదోరోజు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి.

వైయస్ తమ నుంచి దూరమై నాలుగున్నరేళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని తెలిపారు. పదవిలో ఉన్న ప్రతిక్షణం ఆ నేత ప్రజల బాగోగుల కోసం పరితపించాడని చెప్పారు. వైయస్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు 1,600 కిలో మీటర్ల పాదయాత్ర నిర్వహించారని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే నాయకుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాలను ఒక్కసారి చూసినట్లయితే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థమవుతుందని అన్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక చేత్తో సైగ చేసి తన ఎమ్మెల్యేల్లో కొందరితో సమైక్యమనిపిస్తూ.. మరో చేత్తో సైగ చేసి మరికొందరు ఎమ్మెల్యేలతో విభజన వాదాన్ని వినిపిస్తున్నారని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మక్కై విభజన కార్యక్రమాన్ని సజావుగా సాగిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీకి చెందిన 30 మంది ఎంపీలను గెలిపించుకుని, రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

English summary

 "Does any political leader have the guts to stand by the poor?" asked YSR Congress Party chief YS Jagan Mohan Reddy on Friday during his Samaikya Sankharavam in Palasamudram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X