అమ్మవారికి జగన్ పూజలు
కడప: దసరా ఉత్సవాల సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కడపలో అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేశారు. స్థానిక ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఆయన శ్రీ కన్యకా పరమేశ్వరిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణ కుంభంతో జగన్‌కు స్వాగతం పలికారు. అమ్మవారి మూల విరాట్‌కు పూజలు నిర్వహించి, అనంతరం శ్రీ మహాలక్ష్మి అలంకారాన్ని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications