వైయస్సార్ దారిలో.. జగన్ దీక్ష పోస్టర్ ఇలా(పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 31న, ఫిబ్రవరి 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల దీక్ష చేపట్టనున్నారు.

ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యుల కమిటీ విడుదల చేసింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జగన్ తణుకులో రెండు రోజుల పాటు దీక్ష చేస్తారని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు మద్దతు తెలిపేందుకే జగన్ రెండు రోజుల దీక్షకు దిగుతున్నారన్నారు.

జగన్ దీక్షకు వేదిక తణుకు

జగన్ దీక్షకు వేదిక తణుకు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 31న, ఫిబ్రవరి 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల దీక్ష చేపట్టనున్నారు.

దీక్ష ప్రాంతంలో పరిశీలన

దీక్ష ప్రాంతంలో పరిశీలన

ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యుల కమిటీ విడుదల చేసింది.

ఉమ్మారెడ్డి తదితరుల పరిశీలన

ఉమ్మారెడ్డి తదితరుల పరిశీలన

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జగన్ తణుకులో రెండు రోజుల పాటు దీక్ష చేస్తారని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు మద్దతు తెలిపేందుకే జగన్ రెండు రోజుల దీక్షకు దిగుతున్నారన్నారు.

వైయస్ జగన్ దీక్ష

వైయస్ జగన్ దీక్ష

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసాలని తాము బయటపెడతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఏలూరులో అన్నారు.

వైయస్ జగన్ దీక్ష

వైయస్ జగన్ దీక్ష

కష్టాల్లో ఉన్న ప్రజలకు మద్దతు తెలిపేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ రెండు రోజుల దీక్షకు దిగుతున్నారన్నారు.

వైయస్ జగన్ దీక్ష పోస్టర్

వైయస్ జగన్ దీక్ష పోస్టర్

చంద్రబాబు మోసపూరిత విధానాలను బయటపెట్డడమే జగన్ తణుకు దీక్ష ఉద్దేశ్యమన్నారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు వ్యక్తిత్వమన్నారు.

వైయస్ జగన్ దీక్ష

వైయస్ జగన్ దీక్ష

ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఒక్క హామీను కూడా వారు నెరవేర్చలేదన్నారు. రైతులు, డ్వాక్రా సంఘాలు, యువత ఇలా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు.

జగన్ దీక్ష పోస్టర్ విడుదల

జగన్ దీక్ష పోస్టర్ విడుదల

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 31న, ఫిబ్రవరి 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల దీక్ష చేపట్టనున్నారు.

జగన్ దీక్ష పోస్టర్ విడుదల

జగన్ దీక్ష పోస్టర్ విడుదల

ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యుల కమిటీ విడుదల చేసింది.

జగన్ దీక్ష పోస్టర్ విడుదల

జగన్ దీక్ష పోస్టర్ విడుదల

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జగన్ తణుకులో రెండు రోజుల పాటు దీక్ష చేస్తారని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు మద్దతు తెలిపేందుకే జగన్ రెండు రోజుల దీక్షకు దిగుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+