చందా కొచ్చర్ లాంగ్ లీవ్: ఐసీఐసీఐ బ్యాంక్ సీఓఓగా సందీప్

ముంబై: వీడియోకాన్ మోసం కేసు నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందాకొచ్చర్‌ను దీర్ఘకాలిక సెలవుపై పంపించాలని బోర్డు నిర్ణయించింది. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్‌- వీడియోకాన్‌ కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఆమె సెలవులోనే ఉండనున్నారు.

 Chanda Kochhar on leave till inquiry ends; Sandeep Bakhshi appointed COO of ICICI Bank

బ్యాంక్‌ సీఓఓగా సందీప్‌ బక్షి బాధ్యతలు నిర్వహించనున్నారు. కొచ్చర్‌ సెలవులో ఉన్నంతకాలం ఆయన బ్యాంక్‌ బోర్డుకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆయన ప్రస్తుతం ఐసీఐసీఐ జీవిత బీమా విభాగం హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు.

జూన్‌ 19 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయానికి రెగ్యూలేటరీ అనుమతులు రావాల్సి ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్పొరేట్‌ కేంద్రలోని పనులు, వ్యాపారాలను బక్షి పర్యవేక్షిస్తారని ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతేగాక, బ్యాంక్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటీవ్‌ మేనేజర్లు ఆయనకు రిపోర్టు చేయాల్సి ఉందని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+