బంగారం కొనే వారికి ఇక నో ఛాన్స్..
Gold price today: బులియన్ మార్కెట్ లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. వరుసగా మూడు రోజుల పాటు తగ్గిన పసిడి రేట్లు ఇక పైకి ఎగబాకడం మొదలు పెట్టాయి. వీటి ధరల్లో తగ్గుదలకు బ్రేక్ పడింది. శుక్రవారం నాటితో పోల్చుకుంటే ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 10 గ్రాముల బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. వచ్చే వారం మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
శుక్రవారం నాటితో పోల్చుకుంటే ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 1,864 రూపాయల మేర పెరిగింది. ముగింపు ధర రూ. 1,22,373 కాగా.. ఈ ఉదయం రూ. 1,25,990 వద్ద ప్రారంభమైంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు):
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 12,688, 22 క్యారెట్లు - రూ. 11,630, 18 క్యారెట్లు - రూ. 9,700
ముంబై..
24 క్యారెట్లు - రూ. 12,584, 22 క్యారెట్లు- రూ. 11,535, 18 క్యారెట్లు - రూ. 9,438
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 12,599, 22 క్యారెట్లు- రూ. 11,550, 18 క్యారెట్లు - రూ. 9,453
కోల్‌కత..
24 క్యారెట్లు- రూ. 12,584, 22 క్యారెట్లు - రూ. 11,535, 18 క్యారెట్లు - రూ.9,438
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 12,425, 22 క్యారెట్లు- రూ. 11,389, 18 క్యారెట్లు- రూ. 9,318
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 12,584, 22 క్యారెట్లు - రూ. 11,535, 18 క్యారెట్లు - రూ 9,438
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 12,584, 22 క్యారెట్లు - రూ. 11,535, 18 క్యారెట్లు - రూ 9,438
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 12,584, 22 క్యారెట్లు - రూ. 11,535, 18 క్యారెట్లు - రూ 9,438
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 12,584, 22 క్యారెట్లు - రూ. 11,535, 18 క్యారెట్లు - రూ 9,438
తిరువనంతపురం..
24 క్యారెట్లు - రూ. 12,584, 22 క్యారెట్లు - రూ. 11,535, 18 క్యారెట్లు - రూ 9,438
పుణె..
24 క్యారెట్లు - రూ. 12,584, 22 క్యారెట్లు - రూ. 11,535, 18 క్యారెట్లు - రూ 9,438
అహ్మదాబాద్..
24 క్యారెట్లు- రూ. 12,589, 22 క్యారెట్లు- రూ. 11,540, 18 క్యారెట్లు- రూ. 9,443

Click it and Unblock the Notifications