వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చందా కొచ్చార్ వ్యవహారం: ఐసీఐసీఐ వివాదంలో దర్యాఫ్తు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు వివాదంపై కార్పోరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. రుణాల వివాదంపై దర్యాఫ్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఐసీఐసీఐతో పాటు ఇతర సంస్థల రుణాల విషయమై కూడా విచారణ చేయాలని నిర్ణయించింది.

రుణాల వివాదంపై వెలుగులోకి వచ్చిన కంపెనీలకు రుణాల మంజూరు సమయంలో దక్కిన ప్రాధాన్యత, మోసాలు, పక్షపాత ధోరణితో జరిగిన వ్యవహారాలపై కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దర్యాఫ్తు చేయనున్నారు.

 Corporate affairs ministry probing companies in ICICI Bank controversy: Report

ఈ విషయాన్ని ఆ శాఖ అధికారి వెల్లడించారు. అయితే కంపెనీ పేర్లను అధికారికంగా వెల్లడించలేదు. వీడియోకాన్‌కు రుణాల మంజూరుపై చందా కొచ్చార్, ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రుణాల నుంచి లబ్ధి పొందిన వీడియో కాన్ చందా కొచ్చార్ సంస్థలో పెట్టుబడులు పెట్టింది. ఈ విషయం వెలుగు చూడటంతో బ్యాంకు స్వతంత్ర దర్యాఫ్తు ప్రారంభించింది.

English summary
The Ministry of Corporate Affairs is looking into the affairs of companies involved in the ICICI Bank controversy of alleged conflict of interest in bank chief Chanda Kochhar’s dealings with certain borrowers, a senior official said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X