షాకిచ్చిన సిల్వర్, బంగారం కూడా పైపైకే..

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తుండటంతో పసిడి మరియు వెండి ధరలు పెరిగాయి. ముఖ్యంగా వెండి ధర కేజీకి ఏకంగా రూ. 4,900 మేర ఎగసి రూ. 2,64,900 వద్ద స్థిరపడటం గమనార్హం. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.220 పెరిగి రూ.1,50,660 వద్ద కొనసాగుతోంది.

24 క్యారెట్ల బంగారం ధర..

స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 220 పెరిగి రూ. 1,50,660కి చేరింది. గ్రాము బంగారం నిన్నటి ధర రూ. 15,044తో పోలిస్తే రూ. 22 పెరిగి ఈరోజు రూ. 15,066 వద్ద కొనసాగుతోంది. అలాగే, 100 గ్రాముల ధర నిన్నటి కంటే రూ. 2,200 పెరిగి రూ. 15,06,600 వద్ద పలుకుతోంది.

Gold and Silver Rates Jump in Hyderabad Today 24K Gold Hits Rs 1 50 Lakh and Silver Rises by Rs 4900 per KG

22 క్యారెట్ల బంగారం ధర..

ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 200 మేర పెరిగింది. దీనితో నిన్న రూ. 1,37,900గా ఉన్న 10 గ్రాముల ధర నేడు రూ. 1,38,100కి చేరింది. గ్రాము బంగారం ధరపై రూ. 20 పెరగడంతో ఈరోజు ధర రూ. 13,810 వద్ద ఉంది. 8 గ్రాముల బంగారం ధర రూ. 1,10,480గా నమోదైంది.

18 క్యారెట్ల బంగారం ధర..

18 క్యారెట్ల బంగారం ధరలో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల ధరపై రూ. 160 పెరిగి ప్రస్తుతం రూ. 1,12,990 వద్ద కొనసాగుతోంది. గ్రాము బంగారం ధర నేడు రూ. 11,299 కాగా, నిన్నటి ధర రూ. 11,283తో పోలిస్తే రూ. 16 పెరిగింది. 100 గ్రాముల బంగారం ధర నేడు రూ. 11,29,900 వద్ద ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+