గోల్డ్ రేట్లపై అంచనాలన్నీ తలకిందులు

దేశంలో నేడు బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పెరిగాయి. చమురు ఆధారిత ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీ రేట్లు దీర్ఘకాలం అధికంగా ఉంటాయనే అంచనాల మధ్య ఈ పెరుగుదల కనిపించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,067 రూపాయల వద్ద నిలిచింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నూ. 1,45,840గా నమోదైంది. వెండి రేటులో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల చోటు చేసుకుంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (MCX) జూలై 5 నాటి ఫ్యూచర్ కాంట్రాక్టుల పసిడి ధర 0.11 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,58,900కి చేరింది. అదేవిధంగా వెండి ధర 0.16 శాతం లాభపడి కిలోకు 2,70,724 రూపాయల వద్ద స్థిరపడింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ఢిల్లీ, జైపూర్‌లలో రూ. 1,44,080గా ఉండగా, అహ్మదాబాద్‌లో రూ. 1,43,990 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold on MCX Rises Marginally 24K 22K and 18K amid hopes of easing tensions between US and Iran

పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,43,940గా ఉంది. 24 క్యారెట్లకు వస్తే, ఢిల్లీ, జైపూర్‌లలో రూ. 1,59,070, అహ్మదాబాద్‌లో రూ. 1,59,970 ధరలు నమోదయ్యాయి. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ఇతర ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,920 లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4,540.36 డాలర్ల వద్ద నిలకడగా ఉంది. జూన్ డెలివరీ కోసం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం నష్టపోయి 4,543.70 డాలర్లకు చేరాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,222, 22 క్యారెట్లు - రూ. 14,870, 18 క్యారెట్లు - రూ. 12,410

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+