బంగారం ధరలు తగ్గాయ్ గానీ..!!
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు నేడు కూడా తగ్గాయి. పసిడి రేట్లు తగ్గుముఖం పట్టడం వరుసగా ఇది నాలుగోసారి. వచ్చే వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,30,015, 22 క్యారెట్ల బంగారం రూ.1,19,300గా ఉంది. శుక్రవారం నాటితో కంపేర్ చేస్తే ఈ పెరుగుదల స్వల్పమే.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,135, 22 క్యారెట్లు - రూ. 12,040, 18 క్యారెట్లు - రూ. 10,040
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు - రూ. 9,761
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,030, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు - రూ. 9,776
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
-
కుప్పకూలిన బంగారం ధరలు- వారం ప్రారంభంలోనే బిగ్ షాక్ -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!

Click it and Unblock the Notifications