Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మున్ముందు బంగారం ధరలు భారీగా..

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో వాటి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తోన్నాయి. మొన్నటి వరకు అందలం ఎక్కి కూర్చున్న ధరలు ప్రస్తుతానికి నేలచూపులు చూస్తోన్నాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,36,582కి చేరగా, 22 క్యారెట్లు రూ. 1,24,500కి లభించింది. కిలో వెండి ధర రూ. 2,42,100 పలుకుతోంది. ఇక ముందు కూడా భారీగా తగ్గొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నేడు కొంత తేడాతో నమోదయ్యాయి. ఢిల్లీ, జైపూర్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,36,582 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,24,500గా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్లు రూ. 1,34,260, 22 క్యారెట్లు రూ. 1,24,510కి విక్రయించారు. పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో బంగారం ధరలు ముంబైలో నమోదైన స్థాయిలోనే స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Price Update January 4 2026 Yellow Metal Steady in Delhi Mumbai Chennai amp amp Other Cities

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13746, 22 క్యారెట్లు - రూ. 12,600, 18 క్యారెట్లు - రూ. 10,500

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,582, 22 క్యారెట్లు- రూ. 12,450, 18 క్యారెట్లు - రూ. 10,187

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,582, 22 క్యారెట్లు- రూ. 12,450, 18 క్యారెట్లు- రూ. 10,187

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,582, 22 క్యారెట్లు- రూ. 12,450, 18 క్యారెట్లు- రూ. 10,187

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,582, 22 క్యారెట్లు- రూ. 12,450, 18 క్యారెట్లు- రూ. 10,187

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,582, 22 క్యారెట్లు- రూ. 12,450, 18 క్యారెట్లు- రూ. 10,187

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+