Gold Price Today : అలా పెరిగి, ఇలా తగ్గి.. ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

గురువారం, జనవరి 8న దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న సంకేతాలు, డాలర్ బలపడటం, అమెరికా వడ్డీ రేట్లపై స్పష్టత రావడం వంటి అంశాలు గోల్డ్ ధరలపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా గత ఏడాది గోల్డ్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు భారీగా లాభాలు ఆర్జించారు. మరోవైపు సామాన్యులకు మాత్రం బంగారం కొనాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే 2026లోనూ ఇదే జోరు కొనసాగుతుందా? లేక ధరల్లో ఊగిసలాట కనిపిస్తుందా? నేటి ధరలు దేశ వ్యాప్తంగా ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం

అంతర్జాతీయంగా బంగారం ధరలపై పలు కీలక అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యం, యూరప్ ప్రాంతాల్లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత కారణంగా దీర్ఘకాలంలో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Gold Prices Dip Slightly as Global Cues Influence Market Check Today s Rates Across Indian Cities

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

హైదరాబాద్

  • 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం - రూ.1,38,000 గా నమోదవ్వగా.. 22 క్యారట్ల బంగారం - రూ.1,26,500 /- వద్ద, 18 క్యారట్ల బంగారం - రూ.1,03,500 వద్ద ఉంది నేటి ధర.

విజయవాడ

  • 24 క్యారట్ల బంగారం - రూ.1,38,000/-, 22 క్యారట్ల బంగారం - రూ.1,26,500/-, 18 క్యారట్ల బంగారం - రూ.1,03,500

చెన్నై

  • 24 క్యారట్ల బంగారం - రూ.1,39,090/-, 22 క్యారట్ల బంగారం - రూ.1,27,500/- 18 క్యారట్ల బంగారం - రూ.1,06,400

ముంబై

  • 24 క్యారట్ల బంగారం - రూ.1,38,000/-, 22 క్యారట్ల బంగారం - రూ.1,26,500/-, 18 క్యారట్ల బంగారం - రూ.1,03,500

విశాఖపట్నం

  • 24 క్యారట్ల బంగారం - రూ.1,38,000/-, 22 క్యారట్ల బంగారం - రూ.1,26,500/-, 18 క్యారట్ల బంగారం - రూ.1,03,500

వెండి ధరల్లోనూ తగ్గుదల

వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పు కనిపించింది. గ్రాము వెండి ధరపై రూ.5 తగ్గుదలతో ప్రస్తుతం రూ.272గా ఉంది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,72,000గా నమోదైంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+