బంగారం ధరలతో తలనొప్పులు..!!
బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇన్ని రోజులూ పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీసిన పసిడి ధరల్లో డౌన్ ఫాల్ మొదలైంది. ఇటీవలే రికార్డు స్థాయికి చేరిన రేట్లు.. ఇప్పుడు నేలచూపులు చూస్తోన్నాయి. ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి. నేడు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వీటి రేట్లు తగ్గడం వరుసగా ఇది రెండో రోజు. నేడు కూడా కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,35,570, 22 క్యారెట్లు రూ. 1,24,273గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,35,800, 22 క్యారెట్లు రూ. 1,24,483గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,35,620, 22 క్యారెట్లు రూ. 1,24,318గా కొనసాగింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,36,200, 22 క్యారెట్లు రూ.1,24,850 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ. 1,35,910, 22 క్యారెట్లు రూ. 1,24,584, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,36,020, 22 క్యారెట్లు రూ. 1,24,685 గా నమోదైంది.

కేజీ వెండి ధరలను పరిశీలిస్తే- ఢిల్లీలో 999 స్వచ్ఛతతో రూ. 2,33,340గా నమోదైంది. ముంబై- రూ. 2,33,750, కోల్‌కతా- రూ. 2,33,440, చెన్నై కోల్‌కతా- రూ. 2,34,430, బెంగళూరు కోల్‌కతా- రూ. 2,33,930, హైదరాబాద్ కోల్‌కతా- రూ. 2,34,120గా ధరలు ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,691, 22 క్యారెట్లు - రూ. 12,550, 18 క్యారెట్లు - రూ. 10,470
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,588, 22 క్యారెట్లు- రూ. 12,455, 18 క్యారెట్లు - రూ. 10,191
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,193
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,193
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,193
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,193












Click it and Unblock the Notifications