బంగారం ధరల్లో హ్యూజ్ క్రాష్

బంగారం, వెండి ధరల్లో భారీ పతనం కొనసాగుతూనే వస్తోంది. ఈ వారం ఆరంభంలో మొదలైన ఈ పతనం.. చివరి రోజుకు చేరుకుంది. ఎక్కడా బ్రేకులు పడకుండా క్షీణిస్తూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఊగిసలాట కొనసాగుతున్నప్పటికీ.. దేశంలో మాత్రం తగ్గుదల చోటు చేసుకుంటూనే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, డాలర్ ప్రభావం, పండుగలు, వివాహాల సీజన్ డిమాండ్ దీనికి కారణాలుగా చెబుతున్నారు.

ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పసిడి, వెండి ఫ్యూచర్స్ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 0.71 శాతం తగ్గింది. వెండి ధర కిలోకు 0.40 శాతం మేర నష్టపోయింది. గురువారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,310 రూపాయల మేర తగ్గింది. ఆభరణాల తయారీలో అధికంగా వినియోగించే 22 క్యారెట్లల్లో కూడా రేటు తగ్గింది. 10 గ్రాములకు రూ. 1,200 వరకు తగ్గుదల కనిపించింది. 18 క్యారెట్లల్లో రూ. 980 క్షీణత నమోదైంది.

Gold prices in India recorded an another crash bringing joy to gold buyers 24K 22K and 18K cheaper

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,100 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,26,592 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,37,880 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,26,390 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,38,280, రూ.1,26,757 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,37,390, 22 క్యారెట్లు రూ. 1,26,491 వద్ద కొనసాగుతున్నాయి.

ఏపీలో స్టార్టప్ స్టార్ట్ చేస్తోన్న మంచు మనోజ్- భూమా మౌనిక
ఏపీలో స్టార్టప్ స్టార్ట్ చేస్తోన్న మంచు మనోజ్- భూమా మౌనిక

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి..

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,849, 22 క్యారెట్లు - రూ. 12,695, 18 క్యారెట్లు - రూ. 10,390

ముంబై..

24 క్యారెట్లు- రూ. 14,849, 22 క్యారెట్లు - రూ. 12,695, 18 క్యారెట్లు - రూ. 10,387

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 14,849, 22 క్యారెట్లు - రూ. 12,695, 18 క్యారెట్లు - రూ. 10,387

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 14,849, 22 క్యారెట్లు - రూ. 12,695, 18 క్యారెట్లు - రూ. 10,387

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 14,849, 22 క్యారెట్లు - రూ. 12,695, 18 క్యారెట్లు - రూ. 10,387

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 14,849, 22 క్యారెట్లు - రూ. 12,695, 18 క్యారెట్లు - రూ. 10,387

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+