బంగారం ధరలకు సడన్ బ్రేక్..మళ్లీ ఏక్షణమైనా
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు నేడు కూడా తగ్గాయి. వచ్చే వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,29,870, 22 క్యారెట్ల బంగారం రూ.1,18,550గా ఉంది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర 1,90,900 రూపాయలుగా నమోదైంది. గురువారం నాటితో కంపేర్ చేస్తే ఈ పెరుగుదల స్వల్పమే.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 0.16 శాతం మేర తగ్గి రూ. 1,29,870 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం ట్రేడింగ్‌లో కిలో వెండి ధర 0.70 శాతం పెరిగి, రూ.1,79,381కి చేరింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.1,29,650 నుండి రూ.1,39,800 వరకు నమోదయ్యాయి. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,18,890 నుండి రూ.1,18,850 మధ్య ఉన్నాయి.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,29,800 కాగా, హైదరాబాద్‌లో దీని ధర రూ.1,29,650గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,29,650 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,18,990 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర 1,90,900 రూపాయలు.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,112, 22 క్యారెట్లు - రూ. 12,019, 18 క్యారెట్లు - రూ. 10,024
ముంబై..
24 క్యారెట్లు - రూ. 12,965, 22 క్యారెట్లు- రూ. 11,884, 18 క్యారెట్లు - రూ. 9,723
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 12,980, 22 క్యారెట్లు- రూ. 11,899, 18 క్యారెట్లు - రూ. 9,738
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 12,965, 22 క్యారెట్లు- రూ. 11,884, 18 క్యారెట్లు- రూ. 9,723
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 12,965, 22 క్యారెట్లు- రూ. 11,884, 18 క్యారెట్లు- రూ. 9,723
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 12,965, 22 క్యారెట్లు- రూ. 11,884, 18 క్యారెట్లు- రూ. 9,723
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 12,965, 22 క్యారెట్లు- రూ. 11,884, 18 క్యారెట్లు- రూ. 9,723
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 12,965, 22 క్యారెట్లు- రూ. 11,884, 18 క్యారెట్లు- రూ. 9,723
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 12,965, 22 క్యారెట్లు- రూ. 11,884, 18 క్యారెట్లు- రూ. 9,723
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 12,965, 22 క్యారెట్లు- రూ. 11,884, 18 క్యారెట్లు- రూ. 9,723
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 12,965, 22 క్యారెట్లు- రూ. 11,884, 18 క్యారెట్లు- రూ. 9,723
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 12,965, 22 క్యారెట్లు- రూ. 11,884, 18 క్యారెట్లు- రూ. 9,723

Click it and Unblock the Notifications