బంగారం ధరలు ఊహించని విధంగా.. !!

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు నేడు కూడా భారీగా పెరిగాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,39,110గా నమోదైంది. రెండే రోజుల్లో 43,700 రూపాయల మేర పెరిగాయి. ఇదే దూకుడు ఇప్పుడు కూడా కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ ఉదయం బంగారం ఫ్యూచర్స్ ఒక శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,39,110కి చేరాయి. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగింది. ఏకంగా 1.44 శాతంతో కిలో 2,32,995 వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబై స్పాట్ మార్కెట్‌ సహా ఢిల్లీ, జైపూర్ లల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,39,110 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,27,500గా ఉంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,27,400, 24 క్యారెట్లు రూ. 1,38,980గా నమోదయ్యాయి. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,27,350, 24 క్యారెట్ల బంగారం రూ. 1,38,930 వద్ద కొనసాగుతున్నాయి.

Gold Rate Soars in India Today as Prices Jump by Rs 43 700 in 2 Days

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,896, 22 క్యారెట్లు - రూ. 12,820, 18 క్యారెట్లు - రూ. 10,695

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,925, 22 క్యారెట్లు- రూ. 12,765, 18 క్యారెట్లు - రూ. 10,444

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,893, 22 క్యారెట్లు- రూ. 12,735, 18 క్యారెట్లు- రూ. 10,420

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,893, 22 క్యారెట్లు- రూ. 12,735, 18 క్యారెట్లు- రూ. 10,420

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,893, 22 క్యారెట్లు- రూ. 12,735, 18 క్యారెట్లు- రూ. 10,420

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,893, 22 క్యారెట్లు- రూ. 12,735, 18 క్యారెట్లు- రూ. 10,420

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+