బంగారం జోలికెళ్తే.. చేతులు కాల్చుకున్నట్టే
దేశీయ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, దేశీయ పరిణామాలు పసిడి ధరలపై స్పష్టమైన ప్రభావం చూపాయి. ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,910గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,22,740 పలికింది. కిలో వెండి రూ. 1,97,900 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ స్పాట్ బులియన్ మార్కెట్‌లో బంగారం 0.74 శాతం లాభంతో ఔన్స్ కు 4,326.80 డాలర్లకు చేరింది. వెండి కూడా 1.31 శాతం పెరిగి ఔన్స్ కు 63.63 డాలర్లుగా నమోదైంది. దేశీయ మార్కెట్ కొంత భిన్నంగా ఉంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 1,33,910. ఢిల్లీ, జైపూర్ లల్లో ఈ ధరలో చాలా వ్యత్యాసం కనిపించింది. ఈ రెండు చోట్లా రూ. 1,34,060. 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 1,22,740 నుండి రూ. 1,22,890 మధ్య నమోదయ్యాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,593, 22 క్యారెట్లు - రూ. 12,460, 18 క్యారెట్లు - రూ. 10,400
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,473, 22 క్యారెట్లు- రూ. 12,350, 18 క్యారెట్లు - రూ. 10,105
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,488, 22 క్యారెట్లు- రూ. 12,365, 18 క్యారెట్లు - రూ. 10,120
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,473, 22 క్యారెట్లు- రూ. 12,350, 18 క్యారెట్లు- రూ. 10,105
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,473, 22 క్యారెట్లు- రూ. 12,350, 18 క్యారెట్లు- రూ. 10,105
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,473, 22 క్యారెట్లు- రూ. 12,350, 18 క్యారెట్లు- రూ. 10,105
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,473, 22 క్యారెట్లు- రూ. 12,350, 18 క్యారెట్లు- రూ. 10,105
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,473, 22 క్యారెట్లు- రూ. 12,350, 18 క్యారెట్లు- రూ. 10,105
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,473, 22 క్యారెట్లు- రూ. 12,350, 18 క్యారెట్లు- రూ. 10,105
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,473, 22 క్యారెట్లు- రూ. 12,350, 18 క్యారెట్లు- రూ. 10,105
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,473, 22 క్యారెట్లు- రూ. 12,350, 18 క్యారెట్లు- రూ. 10,105
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,473, 22 క్యారెట్లు- రూ. 12,350, 18 క్యారెట్లు- రూ. 10,105

Click it and Unblock the Notifications