కుదేల్ చేస్తోన్న బంగారం ధరలు

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ ఉదయం సుమారు ఒక శాతం మేర పెరుగుదల కనిపించింది. 10 గ్రాములకు 1,57,975 రూపాయలకు చేరింది. అదే సమయంలో వెండి ధర 3.12 శాతం పెరిగింది. కిలోకు 2,60,433 రూపాయలకు ఎగబాకింది. స్పాట్ మార్కెట్‌లో వెండి కిలోకు సుమారు 2,60,500లకు ట్రేడ్ అవుతోంది. డాలర్ బలపడటం, అమెరికా మార్కెట్ స్థితిగతులు దీన్ని ప్రభావితం చేస్తోన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే- ఢిల్లీ, జైపూర్ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,45,000, 24 క్యారెట్లు 1,58,560 రూపాయలుగా నమోదైంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,45,300, 24 క్యారెట్లు రూ. 1,58,460 పలుకుతోంది. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,45,250 చొప్పున, 24 క్యారెట్లు రూ. 1,58,410 చొప్పున లభిస్తోంది.

Gold Rates rises nearly 1 Percent as market participants stepped in to dip-buy amid a softer dollar

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,928, 22 క్యారెట్లు - రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 12,540

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,851, 22 క్యారెట్లు- రూ. 14,530, 18 క్యారెట్లు - రూ. 11,889

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,851, 22 క్యారెట్లు- రూ. 14,530, 18 క్యారెట్లు - రూ. 11,889

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,851, 22 క్యారెట్లు- రూ. 14,530, 18 క్యారెట్లు - రూ. 11,889

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,851, 22 క్యారెట్లు- రూ. 14,530, 18 క్యారెట్లు - రూ. 11,889

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,851, 22 క్యారెట్లు- రూ. 14,530, 18 క్యారెట్లు - రూ. 11,889

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+