బంగారం ధరల సీన్ రివర్స్- భారీగా

నేడు దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. డాలర్ బలపడటం, పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితి బంగారంపై డిమాండ్ పెంచాయి. అవే ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,54,050కి తగ్గగా, 22 క్యారెట్లు రూ.1,41,210కి చేరింది. కిలో వెండి ధర రూ. 2,59,800 వద్ద స్థిరపడింది. శుక్రవారం క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే దాదాపుగా 0.9 శాతం పెరుగుదల కనిపించింది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోని ధరలు: ఢిల్లీ, జైపూర్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,41,360, 24 క్యారెట్లు రూ. 1,51,200గా ఉంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,41,260, 24 క్యారెట్లు రూ. 1,51,100కి లభిస్తోంది. పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో ముంబై ధరలే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,708.17, వెండి ధర ఔన్స్‌కు 75.96 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.

Gold Rebounds to Rs 154040 per 10 Gram as Volatility Persists Across Purities with 24K 22K and 18K

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, స్ట్రెయిట్ ఆఫ్ హొర్ముజ్‌లో అమెరికా ఉనికి ధరల కదలికలకు ప్రధాన కారణమని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన జతీన్ త్రివేది, వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ - కమోడిటీ అండ్ కరెన్సీ, అభిప్రాయపడ్డారు. విరుద్ధ సంకేతాలు, స్పష్టమైన పరిష్కారం లేకపోవడంతో బంగారం ధరలు అస్థిరంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,491, 22 క్యారెట్లు - రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,850

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,404, 22 క్యారెట్లు- రూ. 14,120, 18 క్యారెట్లు - రూ. 11,553

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,404, 22 క్యారెట్లు- రూ. 14,120, 18 క్యారెట్లు - రూ. 11,553

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,404, 22 క్యారెట్లు- రూ. 14,120, 18 క్యారెట్లు - రూ. 11,553

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,404, 22 క్యారెట్లు- రూ. 14,120, 18 క్యారెట్లు - రూ. 11,553

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,404, 22 క్యారెట్లు- రూ. 14,120, 18 క్యారెట్లు - రూ. 11,553

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+