హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పైన వడ్డీ రేటును పెంచింది. ఇది సోమవారం నుంచి అమలులోకి వస్తోంది. రేపో రేటును పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును కొంచం పెంచింది.
ప్రస్తుతం ఉన్న దానిపై 0.6శాతం వడ్డీరేటును పెంచుతున్నట్లుతెలిపింది. పెంచిన వడ్డీ రేట్లు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తాజా వడ్డీ రేట్లు ఆరు నెలల ఒకరోజు నుంచి అయిదు సంవత్సరాల డిపాజిట్లపై వర్తిస్తాయి. ఇక నుంచి 6 నుంచి 9 నెలల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీరేటు లభించనుంది.

9 నెలల మూడు రోజుల నుంచి ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. రెండు సంవత్సరాల ఒకరోజు నుంచి ఐదేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై గతంతో పోలిస్తే 10 బేసిస్ పాయింట్లను పెంచింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications