బంగారం ధరల్లో భారీగా ఒడిదుడుకులు.. !!

నేడు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికన్ డాలర్ ఆరు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకోవడం, ఇతర కరెన్సీలను కలిగి ఉన్నవారికి బంగారం ధర అత్యంత ఖరీదైనదిగా మారింది. దీంతో కొనుగోళ్లు అమాంతం తగ్గాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఇరాన్‌తో చర్చలలో సానుకూల సంకేతాలు వెలువడటం కూడా దీనికి కారణమైంది. వెండి ధరలు కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,59,940 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,46,610కి చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా బంగారం ధరలు తగ్గాయి. జూన్ 5 కాంట్రాక్టుల కోసం బంగారం ధర 0.15 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 1,59,368 కి చేరుకుంది. అదే సమయంలో వెండి ధర 0.31 శాతం పడిపోయి కిలోకు రూ. 2,74,036 వద్ద ట్రేడ్ అయింది.

India Gold and Silver Prices Dip at MCX 24K at Rs 159940 and 22K at Rs 146610 per 10g in Mumbai

ఢిల్లీ, జైపూర్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు kp. 1,46,760, 24 క్యారెట్లు రూ. 1,60,090గా నమోదైంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల ధర రూ. 1,46,660 కాగా, 24 క్యారెట్లు రూ. 1,59,990గా పలుకుతోంది. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,46,610 గా కొనసాగింది. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,59,940. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడికి డిమాండ్ తగ్గింది. స్పాట్ గోల్డ్ ధర 0.4 శాతం తగ్గి ఔన్సుకు 4,522.89 డాలర్ల వద్ద నిలిచింది. ఈ వారం మొత్తంలో పసిడి ధర దాదాపు 0.3 శాతం పడిపోయింది. జూన్ డెలివరీ కోసం అమెరికన్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.4 శాతం తగ్గి 4,524.40 డాలర్లకు చేరింది.

24 క్యారెట్లు- రూ. 16,124, 22 క్యారెట్లు - రూ. 14,780, 18 క్యారెట్లు - రూ. 12,400

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,949, 22 క్యారెట్లు- రూ. 14,620, 18 క్యారెట్లు - రూ. 11,962

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,949, 22 క్యారెట్లు- రూ. 14,620, 18 క్యారెట్లు - రూ. 11,962

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,949, 22 క్యారెట్లు- రూ. 14,620, 18 క్యారెట్లు - రూ. 11,962

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,949, 22 క్యారెట్లు- రూ. 14,620, 18 క్యారెట్లు - రూ. 11,962

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,949, 22 క్యారెట్లు- రూ. 14,620, 18 క్యారెట్లు - రూ. 11,962

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+