రూపాయికి మళ్లీ కష్టాలు.. డాలర్ ముందు తడబడిన భారత కరెన్సీ!

గత కొన్ని రోజులుగా బలపడుతూ వస్తున్న భారత రూపాయికి వరుసగా రెండో రోజు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్ మారకంలో రూపాయి 20 పైసలు నష్టపోయి 94.24 వద్ద స్థిరపడింది. గురువారం ముగింపు సమయానికి ఇది 94.04 వద్ద ఉండటం గమనార్హం.

Indian Rupee Weakens for Second Straight Day to Close at 94 24 Against US Dollar as Crude Oil Hits 95 Dollars
రూపాయి సునామీ.. డాలర్‌తో పోటీలో గుడ్‌న్యూస్!
రూపాయి సునామీ.. డాలర్‌తో పోటీలో గుడ్‌న్యూస్!

ముడి చమురు ధరల పెరుగుదలే అసలు కారణం!

అంతర్జాతీయ మార్కెట్లో ఒకరోజు క్రితం వరకు బ్యారెల్ 92 డాలర్ల వద్ద ఉన్న ముడి చమురు ధర, శుక్రవారం నాటికి ఏకంగా 95 డాలర్లకు చేరుకుంది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో, చమురు ధరల పెరుగుదల రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఒకవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ కరెన్సీకి సానుకూల వాతావరణాన్ని అందిస్తున్నప్పటికీ, చమురు ధరల మంట రూపాయిని కిందికి లాగుతోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఆసియా కరెన్సీల్లో కలకలం! తడబడిన రూపాయి
ఆసియా కరెన్సీల్లో కలకలం! తడబడిన రూపాయి

94.30 స్థాయి దాటితే మరింత పతనం తప్పదా?

శుక్రవారం ఉదయం నుంచే రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ట్రేడింగ్ సమయంలో గరిష్టంగా 94.03 నుంచి కనిష్టంగా 94.28 మధ్య కదలాడింది. దేశీయంగా ద్రవ్యోల్బణం గణాంకాలు ఎక్కువగా నమోదవడం, దానికి తోడు చమురు ధరలు పెరగడం రూపాయి బలహీనపడటానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 94.30 స్థాయి రూపాయికి కీలక అవరోధంగా పనిచేస్తోందని, ఒకవేళ ఆ మార్కును దాటితే రూపాయి విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉంద

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+