బంగారం ప్రియులకు రిలీఫ్..అయినా!!

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు నేడు కాస్తంత తగ్గాయి. సోమవారం నాటితో పోల్చుకుంటే కొనుగోలుదారులకు రిలీఫ్ ఇచ్చాయి. గ్రాముకు 150 రూపాయల మేర రేటు తగ్గింది. అయినప్పటికీ- ఇది నామమాత్రమే. ఇప్పటికే దేశంలో బంగారం ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,35,000 మార్కును అధిగమించింది. ఎంసీఎక్స్ బంగారం ధరలు రాబోయే కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది.

10 గ్రాముల బంగారం 24 క్యారెట్లు రూ. 1,35,380, 22 క్యారెు రూ. 1,24,100 పలుకుతోంది. 18 క్యారెట్ల బంగారం కూడా 1,01,540 వద్ద గరిష్ట స్థాయికి చేరింది. బంగారం లాగానే దేశంలో వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. కిలో వెండి ధర 2,03,000కి చేరగా, 100 గ్రాముల వెండి రూ. 20,310 వద్ద, 10 గ్రాముల వెండి రూ. 2,030 వద్ద ట్రేడ్ అవుతోంది. డిసెంబర్ 6తో ముగిసిన వారానికి నిరుద్యోగిత రెండు నెలల గరిష్టానికి చేరడం, 2026లో ఫెడరల్ రిజర్వ్ రెండు వడ్డీ రేట్ల కోతలను అమలు చేస్తుందన్న అంచనాలతో బంగారం, వెండి ధరలు పెరుగుదలకు కారణం అయ్యాయి.

MCX Gold Price Set to Climb Further on Fed Policy Signals and Data Cues

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,473, 22 క్యారెట్లు - రూ. 12,350, 18 క్యారెట్లు - రూ. 10,300

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,386, 22 క్యారెట్లు- రూ. 12,270, 18 క్యారెట్లు - రూ. 10,039

ఢిల్లీ..

24 క్యారెట్లు- రూ. 13,401, 22 క్యారెట్లు- రూ. 12,285, 18 క్యారెట్లు - రూ. 10,039

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,386, 22 క్యారెట్లు- రూ. 12,270, 18 క్యారెట్లు- రూ. 10,039

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,386, 22 క్యారెట్లు- రూ. 12,270, 18 క్యారెట్లు- రూ. 10,039

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,386, 22 క్యారెట్లు- రూ. 12,270, 18 క్యారెట్లు- రూ. 10,039

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,386, 22 క్యారెట్లు- రూ. 12,270, 18 క్యారెట్లు- రూ. 10,039

గుంటూరు..

24 క్యారెట్లు - రూ. 13,386, 22 క్యారెట్లు- రూ. 12,270, 18 క్యారెట్లు- రూ. 10,039

నెల్లూరు..

24 క్యారెట్లు - రూ. 13,386, 22 క్యారెట్లు- రూ. 12,270, 18 క్యారెట్లు- రూ. 10,039

కాకినాడ..

24 క్యారెట్లు - రూ. 13,386, 22 క్యారెట్లు- రూ. 12,270, 18 క్యారెట్లు- రూ. 10,039

తిరుపతి..

24 క్యారెట్లు - రూ. 13,386, 22 క్యారెట్లు- రూ. 12,270, 18 క్యారెట్లు- రూ. 10,039

అనంతపురం..

24 క్యారెట్లు - రూ. 13,386, 22 క్యారెట్లు- రూ. 12,270, 18 క్యారెట్లు- రూ. 10,039

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+