వన్‌ప్లస్ 6 మొబైల్ ధరలు లీక్

ఢిల్లీ: వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్ ఇష్టపడే వారు ఎదురుచూస్తున్నారు. చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. వన్‌ప్లస్ 5, 5టీ వంటి ఈ కంపెనీ నుంచి వచ్చాయి. ఇప్పుడు వన్‌ప్లస్ 6 వస్తోంది.

ఈ నెల 17వ తేదీన దీనిని విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అమెజాన్ రిజిస్ట్రేషన్ పేజీని కూడా తెరిచింది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.

OnePlus 6 leak reveals an expensive decision

ట్రూటెక్.నెట్ ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం వన్‌ప్లస్ 64జీపీ వేరియెంట్ ధర దాదాపు రూ.36,999, 128 జీబీ వేరియెంట్ ధర రూ.39,999గా ఉంటుందని పేర్కొంది. వైర్ లెస్ ఛార్జింగ్‌తో ఈ పోన్ రానుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+