సొంతంగా వ్యాపారం చేసి నెలకు రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలు సంపాధించండి

Posted By:
Subscribe to Oneindia Telugu

మీరు సొంతంగా వ్యాపారం చెయ్యాలని ఆలోచిస్తున్నారా, అయితే మీకు ఓ చక్కటి అవకాశం వచ్చింది మీ సొంత ఊరిలో ప్రసిద్ది చెందిన కంపెనీ డిస్టిబ్యూటర్ గా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. భారతదేశంలో ప్రసిద్ది చెందిన ఈ కామర్స్ కంపెనీ జోగీడీల్స్ (jogeedeeals.com)దేశ వ్యాప్తంగా డిస్టిబ్యూటర్స్ ను నియమించుకుంటున్నది. జోగీడీల్స్ కంపెనీ డిస్టిబ్యూటర్లు అయితే ప్రతి నెల రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలు సంపాధించే అవకాశం ఉందని కంపెనీ నిర్వహకులు తెలిపారు.

కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టుకుని మీ సొంత ఊరిలో వ్యాపారం చేసుకోవచ్చు. సొంత ఊరిలో వ్యాపారం చేసుకుంటూ భారీ మొత్తంలో లాభాలు పొందడానికి జోగీడీల్స్ కంపెనీ అవకాశం కల్పిస్తున్నది. కోరియర్ సర్వీసు లాగా మీరు ఈ వ్యాపారం చేసుకోవచ్చు.

ఏ నగరంలోనైనా, పట్టణంలోనైనా మీరు డిస్టిబ్యూటర్ అయ్యే చక్కటి అవకాశం ఉంది. మీరు ఆన్ లైన్ ద్వారా వ్యాపారం చేసుకోవచ్చు. జోగీడీల్స్ డిస్టిబ్యూటర్ అయితే భవిష్యత్తులో మీ వ్యాపారం మరింత అభివృద్ది చెందే అవకాశం ఉంది.

Start your own business earn Rs 50000 to Rs 2 lakh per month

ఎలక్ట్రానిక్స్ వస్తువులు, రెడిమేడ్ దుస్తులు, పాదరక్షలు, షూలు, కంటి అద్దాలు, చేతి గడియారాలు తదితర వస్తువులు ఆన్ లైన్ లో షాపింగ్ కు పెట్టారు. మీరు ఈ వస్తువులను కొనుగోలుదారులకు అప్పగించే ఆసక్తి ఉంటే జోగీడీల్స్ డిస్టిబ్యూటర్స్ అవ్వాలి.

దేశ వ్యాప్తంగా జోగీడీల్స్ ఈ కామర్స్ కంపెనీలో డిస్టిబ్యూటర్లు, పంపిణిదారులు కావాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 48 గంటల్లో కొనుగోలుదారులకు మీరు వస్తులు అందించాలి. మీ సొంత ఊరిలో కొనుగోలుదారులకు వస్తువులు అప్పగించడం వరకే మీ బాధ్యత.

కొనుగోలుదారులకు సరఫరా చేసే వస్తువుల మీద ఉన్న ఎంఆర్ పీ ధరలో 25 శాతం డిస్టిబ్యూటర్లు, పంపిణీదారులకు కంపెనీ చెల్లిస్తుంది. ఎంత మొత్తంలో ఆర్డర్లు వస్తాయి అనేది మెట్రో నగరాలు, పట్టణాల మీద ఆదారపడి ఉంటుందని జోగీడీల్స్ తెలిపింది. మీరు సొంతంగా వ్యాపారం చేసుకోవాలని ఆసక్తి ఉంటే జోగీడీల్స్ ప్రతినిధులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. లేదంటే కంపెనీ ఈ మెయిల్ (info@jogeedeals.com)ను సంప్రధించండి.

కంపెనీ ప్రతినిధులు, వారి ఫోన్ నెంబర్లు

రోహిణి 90390 73602

పియోష్ 90390 73603

ఆకాష్ 90390 73601

దుష్యంత్ 97133 46171

తుషార్ 97133 41183

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If you are thinking of starting a new business then a golden opportunity is standing in front of you. This business is of distributorship. Yes, India's biggest e-commerce company jogeedeals.com is connecting the distributor with all the cities in the country. With a very small investment, you can start your own business in your own home district and earn great profits

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి