ఆభరణంతో అందం: మెరిసిన నటి అర్చన(పిక్చర్స)

హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల డిజైనర్ శ్వేతారెడ్డి రూపొందించిన డైమండ్ స్టడెడ్ జువెలరీ, స్టోన్ జువెలరీ, ఫ్యూజన్, యాంటిక్ గోల్డ్, కుందన్ జువెలరీతో సోమాజిగూడలోని హియా జువెలరీ బొటిక్‌లో జూన్ 19 నుంచి మూడు రోజులపాటు ప్రదర్శన నిర్వహించనున్నారు.

ఈ విశేషాలను తెలియజేయడానికి బొటిక్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో సినీ నటి అర్చన(వేద)తోపాటు మిస్ ట్విన్ సిటీస్ 2016 సిమ్రత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆభరణాలను ధరించి ప్రదర్శించారు.

అర్చన మాట్లాడుతూ.. ఆభరణాలంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. వజ్రాలు అయితే అమ్మాయిలకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

నటి అర్చన సందడి

నటి అర్చన సందడి

ప్రముఖ ఆభరణాల డిజైనర్ శ్వేతారెడ్డి రూపొందించిన డైమండ్ స్టడెడ్ జువెలరీ, స్టోన్ జువెలరీ, ఫ్యూజన్, యాంటిక్ గోల్డ్, కుందన్ జువెలరీతో సోమాజిగూడలోని హియా జువెలరీ బొటిక్‌లో జూన్ 19 నుంచి మూడు రోజులపాటు ప్రదర్శన నిర్వహించనున్నారు.

నటి అర్చన సందడి

నటి అర్చన సందడి

ఈ విశేషాలను తెలియజేయడానికి బొటిక్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో సినీ నటి అర్చన(వేద)తోపాటు మిస్ ట్విన్ సిటీస్ 2016 సిమ్రత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆభరణాలను ధరించి ప్రదర్శించారు.

నటి అర్చన సందడి

నటి అర్చన సందడి

అర్చన మాట్లాడుతూ.. ఆభరణాలంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.

ఎగ్జిబిషన్ ప్రారంభం

ఎగ్జిబిషన్ ప్రారంభం

వజ్రాలు అయితే అమ్మాయిలకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

నటి అర్చన

నటి అర్చన

ఈ సందర్భంగా శ్వేతా రెడ్డి మాట్లాడుతూ.. రానున్న వివాహ, ఫెస్టివల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సరికొత్త రీతిలో ఈ ఆభరణాలను రూపొందించామని చెప్పారు.

నటి అర్చన

నటి అర్చన

టెంపుల్ జువెలరీ మొదలుకొని ఆభరణాల ప్రియులు కోరుకునే ప్రతీ వెరైటీ ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

ఆభరణాలు

ఆభరణాలు

ప్రముఖ ఆభరణాల డిజైనర్ శ్వేతారెడ్డి రూపొందించిన డైమండ్ స్టడెడ్ జువెలరీ, స్టోన్ జువెలరీ, ఫ్యూజన్, యాంటిక్ గోల్డ్, కుందన్ జువెలరీతో సోమాజిగూడలోని హియా జువెలరీ బొటిక్‌లో జూన్ 19 నుంచి మూడు రోజులపాటు ప్రదర్శన నిర్వహించనున్నారు.

ఆభరణాలు

ఆభరణాలు

ఈ సందర్భంగా శ్వేతా రెడ్డి మాట్లాడుతూ.. రానున్న వివాహ, ఫెస్టివల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సరికొత్త రీతిలో ఈ ఆభరణాలను రూపొందించామని చెప్పారు.

చాలా బాగుందే..

చాలా బాగుందే..

ప్రముఖ ఆభరణాల డిజైనర్ శ్వేతారెడ్డి రూపొందించిన డైమండ్ స్టడెడ్ జువెలరీ, స్టోన్ జువెలరీ, ఫ్యూజన్, యాంటిక్ గోల్డ్, కుందన్ జువెలరీతో సోమాజిగూడలోని హియా జువెలరీ బొటిక్‌లో జూన్ 19 నుంచి మూడు రోజులపాటు ప్రదర్శన నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా శ్వేతా రెడ్డి మాట్లాడుతూ.. రానున్న వివాహ, ఫెస్టివల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సరికొత్త రీతిలో ఈ ఆభరణాలను రూపొందించామని చెప్పారు. టెంపుల్ జువెలరీ మొదలుకొని ఆభరణాల ప్రియులు కోరుకునే ప్రతీ వెరైటీ ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+