అందాల షో: నటి పాయల్ ఘోష్, సోనీ ఛరిష్టా(పిక్చర్స్)
హైదరాబాద్: వచ్చే వివాహ, పండుగల సీజన్ పురస్కరించుకుని సోమాజీగూడలోని హియా జువెలరీ బొటిక్ లో ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను సోమవారం నటి పాయల్ ఘోష్ ప్రారంభించారు. డైమండ్ జువెలరీ అంటే తనకు చాలా ఇష్టమని, ఈ ప్రదర్శనలో చాలా అందమైన జువెలరీ కలెక్షన్ ఉన్నాయని చెప్పారు.
సోనీ చరిష్టా సందడి

పాయల్ ఘోష్
వచ్చే వివాహ, పండుగల సీజన్ పురస్కరించుకుని సోమాజీగూడలోని హియా జువెలరీ బొటిక్ లో ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

పాయల్ ఘోష్
మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను సోమవారం నటి పాయల్ ఘోష్ ప్రారంభించారు.

పాయల్ ఘోష్
డైమండ్ జువెలరీ అంటే తనకు చాలా ఇష్టమని, ఈ ప్రదర్శనలో చాలా అందమైన జువెలరీ కలెక్షన్ ఉన్నాయని చెప్పారు.

పాయల్ ఘోష్
ఈ సందర్భంగా హియా బొటిక్ అధినేత్రి శ్వేతా రెడ్డి మాట్లాడుతూ.. యాంటిక్, టెంపుల్, కుందన్, తదితర జువెలరీలతో డైమండ్ జువెలరీను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నామని తెలిపారు.

పాయల్ ఘోష్
మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను సోమవారం నటి పాయల్ ఘోష్ ప్రారంభించారు.

సోనీ ఛరిష్టా
దుబాయ్, మలేషియా తదితర దేశాలకు చెందిన డిజైనర్లతో పాటుగా భారతీయ డిజైనర్లు, హస్త కళాకారులు రూపొందించిన డిజైన్లతో ‘ఔరా' శీర్షికన తాజ్ డక్కన్ హోటల్ లో ఓ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

సోనీ ఛరిష్టా
ఈ ప్రదర్శనను సోమవారం నటి సోనీ ఛరిష్టా ప్రారంభించారు.

సోనీ ఛరిష్టా
ఛరిష్టాతోపాటు పలువురు మోడళ్లు ఈ సందర్భంగా ఆభరణాలు ధరించి హొయలు పోయారు.

సోనీ ఛరిష్టా
నగరంలో నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇదని నిర్వాహకురాలు పూనమ్ ఒబరాయ్ అన్నారు.
దుబాయ్, మలేషియా తదితర దేశాలకు చెందిన డిజైనర్లతో పాటుగా భారతీయ డిజైనర్లు, హస్త కళాకారులు రూపొందించిన డిజైన్లతో 'ఔరా' శీర్షికన తాజ్ డక్కన్ హోటల్ లో ఓ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను సోమవారం నటి సోనీ ఛరిష్టా ప్రారంభించారు. ఛరిష్టాతోపాటు పలువురు మోడళ్లు ఈ సందర్భంగా ఆభరణాలు ధరించి హొయలు పోయారు.












Click it and Unblock the Notifications