అందాల షో: పొట్టి దుస్తుల్లో మోడళ్ల హొయలు(పిక్చర్స్)
హైదరాబాద్: పర్యావరణ దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో ఆదివారం ఫ్యాషన్ షో, ఫిట్నెస్ ఫియెస్టా నిర్వహించారు. పలువురు మోడళ్లు ర్యాంపుపై విభిన్న వస్త్రధారణలతో హొయలొలికించారు.
వినూత్న వస్త్రధారణతో మోడళ్లు వీక్షకుల మదిని కొల్లగొట్టారు. ఈ కార్యక్రమంలో అందాన్ని, ఆరోగ్యాన్ని మిళితం చేస్తూ చేపట్టిన ప్రదర్శనలు అహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సందేశాన్నిచ్చారు. బండీపూర్ వైల్డ్ లైఫ్ రిసార్ట్స్‌లోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు కంట్రీ క్లబ్ సీఎండీ రాజీవ్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణతోపాటు వైల్డ్ లైఫ్ అంశాలను క్లబ్ సభ్యులకు దగ్గర చేస్తూ విశేష కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు.

ఫ్యాషన్ షో
పర్యావరణ దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో ఆదివారం ఫ్యాషన్ షో, ఫిట్నెస్ ఫియెస్టా నిర్వహించారు.

ఫ్యాషన్ షో
పలువురు మోడళ్లు ర్యాంపుపై విభిన్న వస్త్రధారణలతో హొయలొలికించారు.

ఫ్యాషన్ షో
వినూత్న వస్త్రధారణతో మోడళ్లు వీక్షకుల మదిని కొల్లగొట్టారు.

ఫ్యాషన్ షో
ఈ కార్యక్రమంలో అందాన్ని, ఆరోగ్యాన్ని మిళితం చేస్తూ చేపట్టిన ప్రదర్శనలు అహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఫ్యాషన్ షో
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సందేశాన్నిచ్చారు.

ఫ్యాషన్ షో
బండీపూర్ వైల్డ్ లైఫ్ రిసార్ట్స్‌లోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు కంట్రీ క్లబ్ సీఎండీ రాజీవ్ రెడ్డి తెలిపారు.

ఫ్యాషన్ షో
పర్యావరణ పరిరక్షణతోపాటు వైల్డ్ లైఫ్ అంశాలను క్లబ్ సభ్యులకు దగ్గర చేస్తూ విశేష కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు.

Click it and Unblock the Notifications