అలరించిన మైమ్, మ్యాజిక్ ఫెస్టివల్ (ఫోటోలు)
హైదరాబాద్: రవీంద్రభారతిలోని ఘంటసాల ప్రాంగణంలో మంగళవారం ప్రదర్శించిన మైమ్ ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళారాధన శీర్షికన ఓ కార్యక్రమం జరుగుతోంది.
అందులో భాగంగా మైమ్, మ్యాజిక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన కళాకారులు మైమ్, మ్యాజిక్ ప్రదర్శన చేసి అలరించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మైమ్ మధు, మ్యాజిక్ వేణు తదితరులు పాల్గొన్నారు.

రవీంద్రభారతిలో మైమ్, మ్యాజిక్ ఫెస్టివల్
రవీంద్రభారతిలోని ఘంటసాల ప్రాంగణంలో మంగళవారం ప్రదర్శించిన మైమ్ ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన కళాకారులు మైమ్, మ్యాజిక్ ప్రదర్శన చేసి అలరించారు.

రవీంద్రభారతిలోని ఘంటసాల ప్రాంగణంలో మంగళవారం ప్రదర్శించిన మైమ్ ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మైమ్ మధు, మ్యాజిక్ వేణు తదితరులు పాల్గొన్నారు.

రవీంద్రభారతిలో మైమ్, మ్యాజిక్ ఫెస్టివల్
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళారాధన శీర్షికన ఓ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా మైమ్, మ్యాజిక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన కళాకారులు మైమ్, మ్యాజిక్ ప్రదర్శన చేసి అలరించారు.

Click it and Unblock the Notifications